బిత్తిరి సత్తి.. నత్తినత్తిగా #సావిత్రి ని, సాఫిత్రక్క సాఫిత్రక్క అనడం వల్ల.. ముసలివారు / పెద్దవారు కూడా #BiggBossTelugu3 సావిత్రిని, సావిత్రక్క అనేవారు.

ఇప్పుడు #BiggBossTelugu4 లో #సుజాత వంతు 🤷

— నారాయణ స్వామి కోనూరి (@Kvnswami) September 18, 2020