పది వారాల్లో 8 సార్లు #అభిజిత్ ను నామినేట్ చేశారు #biggbosstelugu4 ఇంటిసభ్యులు, అయినా డ్రామా చేయలేదు అభి, అలాగే అశేష ప్రేక్షకాదరణతో సేవ్ అవుతూ వచ్చాడు 👍

ఒక్క వారం ఏడుగురు నామినేట్ చేయగానే.. టార్గెట్, సింపతీ, స్ట్రాంగ్, బోల్డ్.. అన్ని పదాలు వాడేస్తున్నారు #అరియనా PR బ్యాచ్ 🤦

— నారాయణ స్వామి కోనూరి (@Kvnswami) November 15, 2020