లోకేష్ ని చూసి దశాబ్దాలుగా టీడీపీ పార్టీలో పదవులు అనుభవించిన పెద్దలు సిగ్గు పడాలి.
ఇప్పటిదాకా నాయకులు ఒక సంఘటన నుంచి, ఒక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చారు...
కానీ ఇప్పుడు కసితో, తన తాత స్థాపించిన పార్టీని రక్షించుకోవడం కోసం ఒక నాయకుడు పుట్టుకొస్తున్నాడు.👌🙏🫡pic.twitter.com/BmYVSyiqpi

— మన ప్రకాశం (@mana_Prakasam) May 10, 2023