రూలర్ లాంటి disasters ఇచ్చిన ఏ రోజు డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేయలేదు🙏

హిట్ వస్తే హీరో వల్ల హిట్ అయింది, ప్లాప్ వస్తే డైరెక్టర్ వల్ల ప్లాప్ అయింది అనేది మీ బ్లడ్ లోనే లేదు👏

జయాపజయాలు దైవదీనం,మనం పెట్టే కృషి అన్నింట్లో సమానంగా పెట్టాలి అనే మీ సిద్ధాంతం👏#NandamuriBalakrishna pic.twitter.com/qyjLzKhaZa

— manabalayya.com (@manabalayya) October 1, 2022