#Akhanda

స్టోరీలు .. రివ్యూలు చూసెళ్ళటానికి అదేమన్నా పిల్ల బచ్చాగాళ్ల సినిమానా ?

తెలుగు తెర చూస్తున్న చిట్టచివరి మాస్ .. ఊర మాస్ హీరో బొమ్మ

తెర మీద బాలయ్యని చూశామా!!!
తెర కింద జై బాలయ్య అన్నామా!!!
మళ్లీ నెక్స్ట్ షో కి బుక్ చేసుకున్నామా!!!
అంతే .. మిగతా వాటితో సంభందమే ఇల్లే

— nageswaran (@nageswaransistl) December 2, 2021