కృష్ణానదికి 2009లో ఇంతకు మించిన వరద వచ్చింది. అయినా ప్రకాశం బ్యారేజి దగ్గర వరద 11 లక్షల క్యూసెక్స్ దాటనివ్వలేదు. మరిప్పుడు ఎందుకు ఇలా? ఫ్లడ్ మేనేజిమెంట్ తెలియకా? లేక చంద్రబాబుగారి ఇంటిని ముంచే కుట్రా? ఈ పగ సాధింపులో ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?#CBNSafetyAtRisk

— Lokesh Nara (@naralokesh) August 16, 2019