నేను మంగళగిరిలో ఓడిపోయాను. హేళన చేశారు. ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఓడిపోయానని పారిపోలేదు. మరింతగా గొప్పగా పోరాడుతున్నాను. ఓడిన చోటే గెలుస్తాను. హేళనలే విజయధ్వానాలు చేసుకుంటాను. పరీక్ష పోతే పోయేదేం లేదు.(4/6)

— Lokesh Nara (@naralokesh) April 28, 2023