బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారి ఆవేద‌న విన్నాను. బొల్లవరం శివార్లలో కౌలురైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను. రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భ‌రోసా ఇచ్చాను.(2/2)#YuvaGalamPadayatra#Kurnool pic.twitter.com/6csOzpqRST

— Lokesh Nara (@naralokesh) May 4, 2023