ఈ జే బ్రాండ్స్ చాలు జీవితాంతం నువ్వు జైల్లో ఉండ‌డానికి!

జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న తాబేదారు స‌జ్జ‌ల రెడ్డి సిట్ వేశాం..బాబుని, చిన‌బాబుని లోప‌లేస్తామంటున్నారు.నాలుగేళ్లుగా కొండ‌ని త‌వ్వి ఎల‌క‌ని కాదు క‌దా, దాని తోక‌ని కూడా ప‌ట్టుకోలేని వీళ్లు సిట్టేసి ఏం పీకుతారు?#StopJBrandsSaveLives pic.twitter.com/gkjgzPcJSr

— Lokesh Nara (@naralokesh) May 5, 2023