#YuvaGalamPadayatra 102వరోజు నంద్యాల శివారు మూలమఠం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను. నంద్యాల ప‌ట్ట‌ణంలో అడుగడుగునా అపూర్వస్వాగతం పలికారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, ఇతర సమస్యలు స‌ర్కారు క‌నీసం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని స్థానికులు వాపోయారు.(1/3) pic.twitter.com/G34zx1g2AO

— Lokesh Nara (@naralokesh) May 17, 2023