ఈ జగన్ పాలనలో ఫిష్ ఆంధ్రా అని తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్రా చేశాడు. జీఓ.30 తీసుకొచ్చి మత్స్యకారులకి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. జీఓ.217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టాడు జగన్ రెడ్డి.(2/2)

— Lokesh Nara (@naralokesh) June 27, 2023