రాజకీయాల్లో జయాపజయాలు సహజం. 2019లో మంగళగిరి ఓటరు దేవుళ్లు నాపై కరుణ చూపలేదు. ఓడినా ప్రజలమధ్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి వెన్నంటే ఉన్నాను. గత నాలుగేళ్లుగా అధికారపార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను నేను నా వ్యక్తిగత నిధులతో చేపట్టాను. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల… pic.twitter.com/7Vo7cqhfjl

— Lokesh Nara (@naralokesh) August 15, 2023