జగన్ ఫిష్ ఆంధ్రతో యువత భవిత ఫినిష్!

ఇది మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో జగన్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర దుకాణం. నేతిబీరలో నెయ్యి లేనట్లే...ఫిష్ ఆంధ్రలో కూడా చేపలు మాత్రం కనపడవు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలివ్వడం చేతగాని జగన్... చదువుకున్న యువకులతో చేపలు, మాంసం దుకాణాలు… pic.twitter.com/qZPrBaRXG1

— Lokesh Nara (@naralokesh) August 17, 2023