చేపలదుకాణాలు, మాంసం కొట్లు కాదు...
అసలుసిసలైన అభివృద్ధి అంటే ఇదీ జగన్!
ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సిఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేలమందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది.… pic.twitter.com/7MfJxwk1hm

— Lokesh Nara (@naralokesh) August 21, 2023