ఇంకెంతమంది తాళిబొట్లు తెంచుతావ్ జగన్?!

మాటతప్పుడు, మడమతిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. ఇది గన్నవరం నియోజకవర్గం చినఅవుటపల్లిలో జగన్ సర్కారు ఏర్పాటు చేసిన లిక్కర్ వాకిన్ స్టోర్. ఎన్నికల సమయంలో మద్యనిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా... రకరకాల… pic.twitter.com/ZOp0NE5arR

— Lokesh Nara (@naralokesh) August 23, 2023