మూడు రాజధానులు కడతా అన్న జగన్ ఇప్పటి వరకూ మూడు ఇటుకలు పెట్టలేదు. కానీ విశాఖపట్నం ఒక బస్ షెల్టర్ కట్టాడు. అది పునాదులు లేని ధర్మాకోల్ బస్ షెల్టర్. సాయంత్రం పూట చిన్న గాలి వచ్చింది సైకో జగన్ బస్ షెల్టర్ కూలింది. జగన్ బొమ్మ ఊడి కింద పడింది.#ByeByeJaganIn2024 #YuvaGalamPadayatra pic.twitter.com/ukwPcsJARv

— Lokesh Nara (@naralokesh) August 30, 2023