చంద్రయాన్ అనుభూతి కల్పించిన జలగన్నకు హేట్సాఫ్!!
సడన్ గా చూసి దీనిని చెరువు అనుకుంటున్నారు కదా... మీ మీద ఒట్టు ఇది నిజంగా రోడ్డే... ఒకవేళ మీరు నమ్మకపోతే తప్పులో కాలేసినట్లే... మొగల్తూరు సమీపంలోని పడమటివారిపాలెం వద్ద ప్రధాన రహదారి ఇది. రాష్ట్రంలో జలగన్న గుంతల పథకానికి ఇదో మచ్చుతునక… pic.twitter.com/zOd0GNCdnp

— Lokesh Nara (@naralokesh) September 6, 2023