అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన… pic.twitter.com/OHJKCaD9v5

— Lokesh Nara (@naralokesh) February 18, 2024