తెలుగు సినీ జగత్తు, తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా ఎలా నిలిచిపోయారో సావిత్రి కూడా తన నటనతో అంతటి ఖ్యాతి గడించారు. ఆ గొప్పనటి జీవితంలో పడిన కష్టాలకు 'మహానటి' సినిమా అద్దం పట్టింది. పైగా సావిత్రి రాజధాని ప్రాంతానికి చెందిన వారు కావడం నాకు సంతోషంగా ఉంది. #Mahanati pic.twitter.com/eA4VxsjVrw

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2018