తన అద్వితీయ సేవలతో నర్సు వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అంకితభావంతో పేషంట్లకు సేవలందిస్తోన్న నర్సులందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతాభినందనలు (2/2) #InternationalNursesDay

— N Chandrababu Naidu (@ncbn) May 12, 2020