తెల్లదొరల తూటాలు గుండె చీల్చుతున్నా వెరవక నిరంకుశ పాలనపై పోరాడిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు మనకి ఆదర్శం. ఆమహనీయుని జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘననివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/0lAsJCBtYV

— N Chandrababu Naidu (@ncbn) July 4, 2021