అమ్మాయి అబ్బాయి సమానం బిగ్ బాస్ హౌస్ లో అని నాగార్జున గారు అన్నారు. మరి మనం అలాగే చూస్తున్నామా.

అబ్బాయి అరుస్తూ డాన్స్ వేస్తే అది ఎంటర్టైన్మెంట్ అదే అమ్మాయి చేస్తే అతి స్క్రీన్ స్పేస్ కోసం.(సోహెల్ - అరియనా)

#BiggBossTelugu4

— Arjun🚲 (@nj_arjun2021) December 15, 2020