నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, పొదలకూరు మండలం తాటిపర్తిలో కావ్య అనే యువతిని తుపాకీతో కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, తర్వాత తనను తాను కాల్చుకుని సురేష్‌రెడ్డి ఆత్మహత్య#AndhraPradesh #GunFire #Police

— NTV Breaking News (@NTVJustIn) May 9, 2022