హైదరాబాద్: TSPSCపేపర్ లీకేజ్ కేసు నిందితుడు రాజశేఖర్ సతీమణి సుచరిత పిటిషన్.. కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని..పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్..ప్రతివాదులుగా డీజీపీ, చీఫ్ సెక్రటరీ ,సిట్ , హైదరాబాద్ సిటీ డీసీపీ సెంట్రల్ జోన్#TSPSC

— NTV Breaking News (@NTVJustIn) March 20, 2023