TDP నిద్రపోతున్న రోజులు .. సాక్షాత్తూ .. NTR పైనే .. ధర్మవరంలో ఓబుల్ రెడ్డి ముఠా ..రాళ్లు వేసిన రోజులు

NTR .. స్థానిక నాయకులను పరిష్కారం అడిగాడు.. ఒక వ్యక్తి పేరు చెప్పారు

ఆ వ్యక్తి .. TDPలో చేరి .. ధర్మవరం వస్తే .. ఊరంతా .. టీడీపీ కార్యకర్తలే

సరైన నాయకుడు ఉంటే చాలు! pic.twitter.com/kvuzX85ujH

— NVK (@nvkrishna26) April 1, 2023