చంద్రబాబు గారిలో లేని కొన్ని క్వాలిటీస్ కూడా లొకేష్ అన్నలో ఉన్నాయి...

మంచి హ్యూమన్ టచ్

జనాల్లో ఇట్టే కలిసిపోవడం...

వాళ్లతో నవ్వుతూ వాళ్ల ఇంట్లో వాడిలాగా మాట్లాడటం...

తెలుగుదేశం భవిష్యత్తు నారా లోకేష్ తో సేఫ్
💪💪💪
#NaraLokeshForPeople pic.twitter.com/gxobM0kSOZ

— Prasad Chirumamilla | TDP © (@Prasadnuz) November 25, 2022