అధికారంలో లేనప్పుడు, మాజీ ముఖ్యమంత్రి @ncbn గారి, రాజకీయ సమస్యలకు, కోటరీ అవినీతి & ఆర్ధిక నేరాల సమస్యలకు పరిష్కారం కోసం, హై కోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తున్నారు.
కారణం, ఆయన రాజకీయ సమస్యలను ప్రజలు పట్టిచ్చుకోవట్లేదా, లేక ఇంకేమైనా మతలబు ఉందా?#CBNSelfGoal

— PVS Sarma (@pvssarma) August 4, 2020