మేము విజయవాడలో ఇల్లు కడుతున్నాము అని నేను మా తమ్ముడు విజయవాడ లోకల్ లో ఇల్లు అద్దే కి వెతుకుతున్నాం అప్పుడు ఎక్కడ చూడు మేము కమ్మోరికి మాత్రమే అద్దే కి ఇస్తాము అని చెప్పారు. మేము ఇలా ఒక ఒక 10 ఇల్లు అద్దేకి వేతికి అలిసి పోయినం. మొఖం మీధ చెప్పినారు మేము కమ్మ మీకు ఇవ్వము అని. 1/5 cont pic.twitter.com/z8uHoVNDan

— ULLIGADDA ustad alias PAWALA package (@Ramkuma33820666) September 7, 2022