నమస్తే @ysjagan

పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువువుతున్నారో అడిగావు కదా

మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు , లండన్ లో ఎందుకు చదివిస్తున్నావు

ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కాలేజీల పై నమ్మకం లేదా

ఒక సీఎం అయి నీ పిల్లలనే ఇక్కడ చదివించలేకపోతున్నావ్ గుర్తు పెట్టుకో

— Guru Prasad Goud 🇮🇳🚩 (@GuruPrasadJSP) November 11, 2019