నుంచి పార్టీ అంటే అభిమానం..
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఉన్నదాంట్లో తృప్తిపడి జీవించే అసలు సిసలు తెలుగుదేశం కార్యకర్త..
ఈరోజు లోకేష్ గారు చిననిండ్రకొలను గ్రామానికి విచ్చేసిన సందర్భంగా అతనై షాప్ వద్దకు వచ్చి అతనిని ఆప్యాయంగా పలకరించారు..
ఒక కార్యకర్తకు ఇంతకన్నా ఏమికావాలి..

— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) September 2, 2023