నమ్మలేని షాక్ కాస్టింగ్ కౌచ్ బాధితులని,వాకాడ అప్పారావ్ లాంటి మగాళ్ల  దౌర్జన్యాలాలకి గురయిన అమ్మాయిలని,పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా? pic.twitter.com/Je9ArxIGcu

— Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2018