దొరా వింటున్నావా
గెలుపు ఓటములు ఉన్న మేం నిలబడగలం, గెలిపించుకోగలం
ఒక్కసారి ఓడిపోయి చూడు
నువ్ ఎక్కడుంటావో
నీ పార్టీ ఎక్కడుంటాదో
అయిపోయింది అయిపోయింది అనుకుంటనే రెండు సార్లు విలీనం చేసుకున్నావ్ మిమ్మల్ని కూడా తెదేపాలో విలీనం చేసే రోజోస్తది ఎదురుచూడు@JaiTDP @TDPTelangana @TNSF_TS pic.twitter.com/HX0RtSOXvX

— SAengali (@SAengali) April 15, 2021