"దేశ్ కా నేత" మహారాష్ట్ర వెళ్లి ఉద్ధవ్, శరద్ పవార్ ను కలిసి 2-3 నెలల్లో పెద్ద మార్పు జరగబోతుంది అని అంటే ఏంటో అనుకున్న..

ఇప్పుడు మహారాష్ట్ర లో జరిగే పరిణామాలు చుస్తే అర్థమైతుంది ఆరోజు సారు ఎవరికి వార్నింగ్ ఇచ్చిండో 🤣🤣🤣🤣

ఎంతైనా "విజనరి" శిష్యుడు కదా 🤭🤭😉🤣🤣

— SaiRam Reddy (@sairam9698) June 22, 2022