సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా నన్ను నియమించడంద్వారా గజపతి కుటుంబీకులకున్న సంరక్షక హక్కులను కాపాడారు. మా తాతగారు పీవీజీ రాజుగారికి పెద్దకుమారుడిగా ఆనందగజపతిరాజుగారికి, వారి పెద్ద సంతానంగా నాకు వారసత్వపు హక్కులు లభించాయి. @ncbn (1/3) https://t.co/M1haFdyZLx

— Sanchaita Gajapati (@sanagajapati) July 14, 2020