🤣🤣🤣🤣
ర్రేయ్, ఇవ్వాళ్టి తెలుగు మాట "రుధిరం". విచ్చలవిడిగా వాడిపారెయ్యండి
దానర్థం ఏంటి సార్?
నీకెందుకురా అర్థం? నీకు రుధిరం బాగా ఎక్కువైంది రోయ్
సరే సార్, మన రుధిరం తీరేదాకా వాడతాన్సార్
అందర్నీ రుధిరం రూంలోకి రమ్మను, అందరికీ ఒక్కసారే చెబుతా
అన్నా, రుధిరం పిలుస్తాండు రా!

— తుమ్మల శిరీష్ కుమార్ (@sirishtummala) September 7, 2021