తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా,భారతదేశ సినీరంగ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన మహేంద్ర బాహుబలి శ్రీ ప్రభస్ #Prabhas గారికి మనసారా జన్మదిన శుభాకాంక్షలు.ఆ పరమ శివుని చల్లని దీవెనలతో
రానున్న కాలంలో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించలని,మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/nVwdjqM2gz

— Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar) (@somuveerraju) October 23, 2020