తాజాగా #YSRCP సొంత సర్వే ఒకటి, వైసీపీకి 35 శాతానికి లోబడే ఓట్లు వస్తాయని తేల్చిందట. ఇక్కడ #Janasena కి 20-25 శాతం వరకూ ఓట్లను ఆ సర్వే పేర్కొందిట

మెజార్టీ ఓట్లు #TDP కి దక్కే అవకాశం వున్నా.. #JSP కి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తాయని తేల్చిందట ఆ సర్వే.https://t.co/8Um1U1ucTB

— TeluguBulletin.com (@TeluguBulletin) January 29, 2023