పవన్ కళ్యాణ్‌కు నా మద్దతు - రేణు దేశాయ్

రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు తాను మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాని ప్రక్కన పెట్టారు.

పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల… pic.twitter.com/JtI7Y5Crfr

— Telugu Scribe (@TeluguScribe) August 10, 2023