*బండిఅత్మకూరు మండలం పార్నపల్లె లో పేద ముస్లిం మహిళకు ఆర్థిక సహాయం*

*101వ రోజు యువగళం పాదయాత్రలో హజ్* *యాత్రకు సహకరించాలని నారాలోకేష్* *ను కోరిన మహిళ*

*లోకేష్ పంపిన రూ. 1.5 లక్షల నగదును మహిళకు అందజేసిన టీడిపి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి* pic.twitter.com/7vDVKUCGPW

— Bhavya🦩 (@unexpected5678) August 18, 2023