32మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు. గుంటూరులో 15 పునరావాస కేంద్రాలు, 22మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు. ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు అందుబాటులో. వరద ప్రభావం 54 గ్రామాలపై ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీవద్ద 8.21లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో, రెండో ప్రమాద హెచ్చరిక. pic.twitter.com/w9S6SuM4gy

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 17, 2019