ఒక ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయి
వుండొచ్చు ..కానీ ఆ ఓటమి కొన్ని కోట్ల
హృదయాలను గెలుచుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇస్తే, అతడు పట్టు వదలక
ప్రజల మధ్య నడిచి , కార్యకర్తలను నడిపిస్తుంటే

అతడి ప్రస్థానం భావి తరాలకు ఒక పాఠం
వ్యక్తిత్వ హననం, హేళన చేసిన ప్రత్యర్థులకు తిరుగులేని గుణపాఠం https://t.co/ceNitBStnM

— సప్తాశ్వ Sapthaaswa (@venkatatatineni) May 24, 2023