మన యువనేత నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రమాదవశాత్తూ చనిపోయిన మన ఐటిడిపి కుటుంబ సభ్యుడు నరసింహ కుటుంబానికి రూ. 2,00,000 ఆర్థిక సహాయం చేయటంతో పాటు అతని కూతురిని చదివించే బాధ్యత కూడా తీసుకోవటం జరుగుతుంది. ఐటిడిపి నుంచి ఒక బృందం రేపు నరసింహ కుటుంబాన్ని పరామర్శించి భరోసా… pic.twitter.com/wh7K7vb82b

— Venu M Popuri (@Venu4TDP) April 9, 2023