నాయకత్వం అంటే రాజకీయాలు చేయడం కాదు..విలువలతో కూడిన భావితరాల భవిష్యత్తు మార్గం వైపుకు నడిపించడం 🙏

ఆలూరు నియోజకవర్గం
యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు

ఇది గమనించిన లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా… pic.twitter.com/E3crqgAIl1

— Venu M Popuri (@Venu4TDP) April 19, 2023