నువ్వే చెప్పాలి నీతులు, అప్పుడు వనజాక్షి గారిని మీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని కొడితే కనీసం వాడిని అరెస్ట్ కూడా చేయలేదు నువ్వు. అసలు బుద్ది అనేది ఉంటే అపుడు ఏక్షన్ తీసుకొని ఉంటే నీకు మర్యాద ఉండేది, ఇపుడు ఏం మొహం పెట్టుకొని అడుగుతున్నావు? ఐనా ప్రభుత్వం ఆ నీచున్ని అరెస్ట్ చేసింది

— vijay 🇮🇳 (@vijay_gvijay) June 30, 2020