ఇందుకా మిమ్మల్ని ఎన్నుకున్నది...? ఇందుకా మీకు మీ క్యాంటీన్ లో తక్కువ డబ్బులకి కూడు పెట్టేది...? ఏం చెప్పుండ్రు మీరు అస్సలు..? దిమ్మాక్ ఏమైనా పని జేస్తుందా బాయ్ అస్సలు ఈ మేడమ్ కి, మా మైకు లాగిండ్రు, మమ్మల్ని గెంటేసిండ్రు అని జెప్పిన మీరు, ఏం కతల్ చెప్ప్తునృ..? pic.twitter.com/pYYiuTlvFK

— Vinay Tandra (@vinay_tandra) December 9, 2019