"ఆమిస్" (ఇంగ్లీష్: రేవనింగ్) అస్సామీ సినిమా చూసిన వాళ్ళు లిమా దాస్‌ని అంత ఈజీగా మర్చిపోరు. హరర్ - రొమాంటిక్ జోన్రాకి చెందిన "ఆమిస్" సినిమాలో లిమా దాస్, అర్ఘదీప్ బారువా ముఖ్య భూమికలు పోషించారు.

ఈశాన్య రాష్ట్ర ప్రజల "మాంసాహార" అలవాట్ల పై రీసెర్చ్ చేస్తున్న పీ హెచ్ డి స్టూడెంట్… pic.twitter.com/RElAILKYiu

— Harish R.M (@27stories_) March 30, 2024