సినిమా హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ అయిందని ఆ వీడియో మీకు కావాలంటే మెసేజ్ చేయమంటూ కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కామాంధులంతా ఆ వీడియో పంపమని దేహి అంటూ అడుక్కుంటున్నారు.. ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా బజారున పెడుతుంటే ఎవరూ ప్రశ్నించడం లేదు pic.twitter.com/AQIBYXX6Wn

— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) December 7, 2024