ప్రముఖ తమిళ నటుడు, TVK అధినేత విజయ్......... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారుతున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ పెట్టి........ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన... ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. TVK ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించేలా కనిపిస్తోంది. తమిళనాట దిగ్గజ… pic.twitter.com/w0JQGYlfPb

— ETV Andhra Pradesh (@etvandhraprades) May 4, 2026