నందమూరి నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎందరో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న సేవకుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..#HappyBirthdayNBK pic.twitter.com/LktqPxHXUb

— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) June 10, 2025