జగ్గంపేట సీటు టిడిపికి కేటాయింపు పై నిరాశలో జనసేన.

పవన్ తీరుపై తీవ్రనస్ధాపం చెందిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర.

రబ్బరు చెప్పులు వేసి తిరిగేవాళ్ళం... డబ్బులు లేని మనం
ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పని బోరున విలపించిన పాఠంశెట్టి సూర్యచంద్ర.

జగ్గంపేట సీటు ఆశించి… pic.twitter.com/hHQNIuNaeQ

— Gulte (@GulteOfficial) February 24, 2024